ముద్దుగుమ్మ వామికా గబ్బి భలే మంచి అందాల ఆరబోత


పంజాబీ, హిందీ, మలయాళం మరియు తెలుగు భాషా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ వామికా గబ్బి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు సరైన బ్రేక్ దక్కలేదు. ఆ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ముద్దుగుమ్మ వామిక సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తుంది. తాజాగా మరోసారి వామికా గబ్బి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. టైట్‌ డ్రెస్ లో అందాల క్లీ వేజ్‌ షో చేస్తూ చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన ముద్దుగుమ్మ వామికా అందాలకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతూ నెట్టింట కామెంట్స్ చేస్తూ అందం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.



కవ్వించే అందాల వా మికా గబ్బికి ఎందుకు ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో మంది హీరోయిన్స్ అందంగా లేకున్నా కూడా ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. కానీ అందం విషయంలో బాలీవుడ్‌ స్టార్స్ హీరోయిన్స్‌ ను సైతం పక్కకి నెట్టే స్థాయిలో ఉన్న వామిక కి ఎందుకు ఆపర్లు రావడం లేదు అనేది పెద్ద ప్రశ్న. తెలుగులో వామిక గబ్బి చాలా కాలం క్రితం సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు అనే సినిమాలో నటించింది. 

ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పరచడంతో వామిక మళ్లీ తెలుగు లో కనిపించలేదు. ఒక వేళ ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే కచ్చితంగా వామిక టాలీవుడ్ లో బిజీ అయ్యేది. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా వామిక కచ్చితంగా బిజీ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అంటూ ఈ ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ముందు ముందు వామిక ఇలాంటి ఫోటోలు మరియు వీడియోలను మరిన్ని షేర్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.