కాశ్మీర్ ఫోటోలను చూస్తే ట్రిప్ కు వెంటనే వెళ్లాలనుకుంటారు.. Kashmir photos 02

1 / 30
2 / 30
3 / 30
4 / 30
5 / 30
6 / 30
7 / 30
8 / 30
9 / 30
10 / 30
11 / 30
12 / 30
13 / 30
14 / 30

<PHOTES BABJI>

తుర్తుక్


లడఖ్ హిమాలయాల లోపల ఉండే ఈ గ్రామం స్వర్గం అనే పదానికి సరైన నిర్వచనాన్ని ఇస్తుంది. ఈ గ్రామం 1971 వరకు పాకిస్థాన్ భూభాగంగా ఉండేది. ఆ తరువాత భారతదేశం ఈ ప్రాంతంపై నియంత్రణను సాధించింది. దీంతో తిరిగొచ్చిన స్వర్గంగా ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటారు. టూరిస్టులు ఈ ప్రాంతాన్ని ఇప్పుడు సందర్శించవచ్చు. హిమాలయాలలో మీరు ఊహించే కలల ప్రపంచం మీకు ఇక్కడ పరిచయం అవుతుంది.