TELANGANA: తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనవరి 26న ఈ పథకం ప్రారంభించగా.. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ప్రజాపాలన, ప్రజావాణి, ప్రత్యేక గ్రామ సభల ద్వారా అర్హుల నుంచి అఫ్లికేషన్లు స్వీకరించింది. MORE..