తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పబ్లిక్ బయటకు రావొద్దు.. పిడుగులు పడతాయి


హైదరాబాద్: వాతావరణ శాఖ తెలంగాణకు ఈరోజు(మార్చి 22), రేపు (మార్చి 23) వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మరింత సమాచారం కోసం..