TELANGANA: తెలంగాణ పోలీసుల అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. By: BCN TV NEWS సౌదీ నుంచి ఐసీస్ ఆదేశాలతో నగరంలో విధ్వంసం సృష్టించేందుకు దుండగలు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.