దళితుడుపై అరాచకం*


ANDHRAPRADESH:డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: అయినవిల్లి మండలం వెలవలపల్లి గ్రామంలో దళితులపై జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింద
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలా పురంలో దళిత యువకుడు దోనిపాటి మహేష్ పై దాడి చేసిన కేసులో అసలు ముద్దాయిలను అరెస్ట్ చేయాలని వైసిపి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు....

అమలాపురం గాంధీ బొమ్మ సెంటర్ లో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రధాన రోడ్డు పై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తో పాటు వైసిపి శ్రేణులు బైఠాయించారు.పోలీసులు పక్షపాతం తో కాకుండా నిష్పక్ష పాతంగా దాడి కేసును దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక రాజకీయ ప్రమేయం ఉందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. 

రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు... అంబేద్కర్ రాజ్యాంగం కావాలని వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now