ANDHRAPRADESH:సహనం నశించి లాఠీలకు పని చెప్పిన పోలీసులుపరిమితికి మించి ప్రీమియర్ షోకి అనుమతి థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం చేసిన పవన్ ఫ్యాన్స్.. ఒకరి పై ఒకరు పిడిగుద్దులు.. వాటర్ క్యాన్లతో ఫైటింగ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కథానాయకుడుగా రూపొందించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ అభిమానులు పండగల జరుపుకుంటున్న ఈ తరుణంల
మచిలీపట్నంలో ని రేవతి థియేటర్ లో కొట్టుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు డిప్యూటీ సీఎం అభిమానులు కావడంతో స్థానిక పోలీసులకు కంట్రోల్ చేయటం కష్టతరంగా మారింది