బుక్‌ చదువుతున్న జాంబీ బ్యూటీ


 ఈసారి బుక్‌ చదువుతూ అందంగా ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చింది. ఈ అందాల ముద్దుగుమ్మ సీరియస్‌ గా బుక్కు చదువుతూ కూడా చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏకే రావు పీకే రావు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దక్ష నాగార్కర్‌. 

ఈ అమ్మడు చాలా తెలుగు సినిమాల్లో నటించింది. జాంబీ రెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్న విషయం తెల్సిందే. మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ పాత్రల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అంతకు మించి అంటూ అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. అందమైన దక్షా నాగర్కర్‌ సోషల్‌ మీడియా


ద్వారా రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది.

భారత వైమానిక దళం పోరాట‌ స్ఫూర్తితో ఆ మధ్య ఒక వైరల్‌ వీడియో తో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి బుక్‌ చదువుతూ అందంగా ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చింది. ఈ అందాల ముద్దుగుమ్మ సీరియస్‌ గా బుక్కు చదువుతూ కూడా చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్‌ గా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆఫర్లు రావడం లేదు కాని.. ఇంత అందంకు స్టార్‌ హీరోలకు జోడీగా నటించాల్సిందని కొందరు ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన ఫిల్మ్‌ మేకర్స్ అయినా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.