మంచు అందాలు
ఎందరో కవులు కాశ్మీర్ పట్టణ అందాలను ఎంతో గొప్పగా వర్ణించారు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోకుండా ఉండలేరు. భారత దేశపు స్వర్గభూమిగా పిలుచుకునే ఈ ప్రాంతం పర్యాటకులకు ఎన్నో గొప్ప అనుభవాలను అందిస్తుంది. ఇక్కడి బంగారు వర్ణపు సూర్యాస్తమయ దృశ్యాలు, పచ్చదనం, మంచు అందాలతో సందర్శకులు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. మీరు కాశ్మీర్ ను ఇంతకు ముందు సందర్శించనట్లయితే ఈ ఫోటోలను ఒక్కసారి చూడండి. ఇది కాశ్మీర్ వెళ్లాలనే కోరికకు మీలో మరింత పెంచుతుంది.