రాములమ్మ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. 15 ఏళ్ల తర్వాత చట్ట సభలోకి


TELANGANA: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి.. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి.. పదేళ్లుగా రాజకీయాల్లో అటుఇటు మారుతూ వచ్చిన రాములమ్మను ఎట్టకేలను లక్ వరించింది. చాలాసార్లు దోబూచులాడిన అవకాశం చివరకు వరించింది. more..