హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. బిల్డింగ్‌లో 53 మంది, క్షణాల్లోనే..


TELANGANA: హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. BY: BNC TV NEWS ఈ దుర్ఘటనలో 8 మంది చిన్నారులతో సహా.. మెుత్తం 17 మంది మృతి చెందారు.